ICICI Bank: వడ్డీ రేట్లని పెంచిన ఐసీఐసీఐ.. కొత్త రేట్లు ఏంటో తెలుసుకోండి..!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల FDలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది.

uppula Raju

|

Updated on: Apr 01, 2022 | 8:50 AM

ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల FDలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు మార్చి 30, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

1 / 5
బ్యాంక్ 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి 4.25 శాతం వడ్డీని చెల్లిస్తుంది. అయితే 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన FDలకు వడ్డీ రేటు 4.35 శాతంగా చెల్లిస్తుంది. అంతకుముందు ఇది 4.30 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా డిపాజిటర్లు ఇప్పుడు 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు 4.55 శాతం వడ్డీని పొందవచ్చు. అలాగే 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి రేటు గతంలో 4.6 శాతం నుంచి 4.65 శాతంగా ఉంటుంది.

2 / 5
మిగిలిన FDలపై వడ్డీ రేట్లు మునుపటిలాగే ఉంటాయి ఎలాంటి మార్పు ఉండదు. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ICICI బ్యాంక్ 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో 3.70 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది కాకుండా 185 రోజుల నుంచి 270 రోజుల మధ్య కాలవ్యవధిపై 3.6 శాతం వడ్డీ అందిస్తుంది. అయితే 91 రోజుల నుంచి 184 రోజుల కాలవ్యవధిపై 3.35 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తోంది.

3 / 5
61 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో 3% వడ్డీని అందిస్తోంది. ఇది కాకుండా ICICI బ్యాంక్ 30 రోజుల నుంచి 60 రోజుల మధ్య FDలపై 2.75 శాతం వడ్డీని అందిస్తోంది. 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో వడ్డీ రేటు 2.5 శాతం ఇది చాలా తక్కువ.

4 / 5
సవరించిన వడ్డీ రేట్లు తాజా డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల పునరుద్ధరణపై వర్తిస్తాయి. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)లో ICICI బ్యాంక్ ఒక మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తుందని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు.

5 / 5
Follow us
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ

భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!

మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..

14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.

చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!

చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..

ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి

అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?

బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..