‘ టర్మినేటర్ ‘ పై ఎటాక్.. వాట్ ఎ షాక్ ?

కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ షెవార్జ్ నెగ్గర్ పై దాడి జరిగింది. జోహాన్స్ బర్గ్ లో ఓ స్నాప్ చాట్ వీడియో రికార్డింగ్ కు హాజరైన ఆయనపై ఓ గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా వెనుకనుంచి వచ్చి దాడి చేశాడు. ఆయన తలపై చేత్తో బలంగా కొట్టడంతో ఆయన దాదాపు కింద పడిపోయాడు. అయితే వెంటనే ఆర్నాల్డ్ సెక్యూరిటీ గార్డులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేశారు. కాగా-ఈ ఘటనపై ఆర్నాల్డ్ పెద్దగా చలించలేదు. […]

' టర్మినేటర్ ' పై ఎటాక్.. వాట్ ఎ షాక్ ?
Follow us

|

Updated on: May 19, 2019 | 12:48 PM

కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ షెవార్జ్ నెగ్గర్ పై దాడి జరిగింది. జోహాన్స్ బర్గ్ లో ఓ స్నాప్ చాట్ వీడియో రికార్డింగ్ కు హాజరైన ఆయనపై ఓ గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా వెనుకనుంచి వచ్చి దాడి చేశాడు. ఆయన తలపై చేత్తో బలంగా కొట్టడంతో ఆయన దాదాపు కింద పడిపోయాడు. అయితే వెంటనే ఆర్నాల్డ్ సెక్యూరిటీ గార్డులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేశారు. కాగా-ఈ ఘటనపై ఆర్నాల్డ్ పెద్దగా చలించలేదు. ఇది దురదృష్ట సంఘటన అని, ఓ మిస్చివస్ ఫ్యాన్ చేసిన పనికి నేనేమీ చింతించడం లేదని పేర్కొన్నాడు. కండల వీరుడిగా పాపులర్ అయిన ఆర్నాల్డ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆఫ్రికాలో ‘ ఆర్నాల్డ్ క్లాసిక్ ఆఫ్రికా ‘ పేరిట ఆయన గౌరవార్థం మూడు రోజులపాటు జరిగే పోటీలకు సుమారు 24 వేలమంది అథ్లెట్లు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన స్నాప్ చాట్ వీడియో కార్యక్రమానికి ఈయన అటెండ్ అయినప్పుడు ఈ సంఘటనజరిగింది. అయితే ఆర్నాల్డ్ ఫ్యాన్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో