AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water on Moon: జాబిల్లిపై నివాసం ఏర్పాటులో మరో ముందడుగు.. చందమామపై ఉన్న మట్టి నుంచి నీరు తయారీ

జీవం మనుగడ సాగించాలంటే.. అనువైన, స్థిరమైన పరిస్థితులు ఉండాలి. అందుకే చంద్రుడిని ఆవాసంగా చేసుకోవడానికి ఉన్న అనువైన పరిస్థితులపైనే వివిధ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో మిగిలిన దేశాల కంటే చైనా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేశారు. వీరు జాబిలిపై ఉండే మట్టి నుంచి నీటిని తయారుచేయడం.. పరిశోధనల్లో ఓ పెద్ద మలుపు అనే చెప్పాలి. లూనార్ సాయిల్ సాయంతో నీటిని తయారుచేయడానికి వీలుగా ఓ మెకానిజమ్ ను డెవలప్ చేస్తున్నారు

Water on Moon: జాబిల్లిపై నివాసం ఏర్పాటులో మరో ముందడుగు.. చందమామపై ఉన్న మట్టి నుంచి నీరు తయారీ
Water On Moon
Gunneswara Rao
|

Updated on: Aug 28, 2024 | 5:42 PM

Share

చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. చందమామపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జాబిలి చుట్టూ కథలు అల్లారు. కొన్నాళ్ల కిందట ఆ జాబిలిపైనే అడుగుపెట్టారు. అక్కడ నీటి జాడను కనుగొన్నారు. భారీగా ఖనిజాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ దాటి.. చైనా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. చంద్రుడి మీదున్న మట్టి నుంచి నీటిని ఉత్పత్తి చేసి.. మరో కొత్త సంగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తెలుసు కాని.. దాని పైన ఉండే మట్టి నుంచి వాటర్ ని తయారుచేయడం కూడా సాధ్యమేనని ఇప్పుడు నిరూపించారు. అసలే.. భూమిపై వాటర్ సోర్స్ తగ్గిపోతున్న సమయంలో.. ఈ పరిశోధన ఫలితాలు కొత్త ఆశలను రేకెత్తించాయి. ఇంతకీ చంద్రుడిపై ఉన్న మట్టి నుంచి వాటర్ ను ఎలా బయటకు తీశారు? దీనికోసం చైనా శాస్త్రవేత్తలు అనుసరించిన మార్గమేంటి? ఇప్పుడీ ప్రయోగం సక్సెస్ అయ్యింది కనుక.. జాబిలిపై నివాసముండడానికి మార్గం సుగుమం అయినట్టేనా? ఈ రిజల్ట్.. భవిష్యత్ ప్రయోగాల తీరుతెన్నులను ఎలా మార్చనుంది? Water On Moon 1 CAS – చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. CASలోని నింగ్ బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కు చెందిన సైంటిస్టులు ఈ విషయంలో ముందడుగు వేశారు. చాంగ్ ఈ-5 మిషన్ లో భాగంగా చంద్రుడిపై మట్టిని భూమికి తీసుకువచ్చారు....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు