AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NJ Mel Dies: వెదర్ రిపోర్టింగ్ చేసే మూషికం మృతి.. దుఖ సాగరంలో అభిమానులు.. న్యూజెర్సీలో విషాద చాయలు..

వెదర్ రిపోట్ అందించే మిల్ చనిపోయంది. అమెరికన్లకు అది చెప్పే స్కైమెట్ అంటే తెగ నమ్మకం. అది ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వాతావరణ..

NJ Mel Dies: వెదర్ రిపోర్టింగ్ చేసే మూషికం మృతి.. దుఖ సాగరంలో అభిమానులు.. న్యూజెర్సీలో విషాద చాయలు..
Weather Predicting Groundhog Milltown Mel Dies Min
Sanjay Kasula
|

Updated on: Feb 02, 2022 | 5:30 PM

Share

వెదర్ రిపోట్ అందించే మిల్ చనిపోయంది. అమెరికన్లకు అది చెప్పే స్కైమెట్ అంటే తెగ నమ్మకం. అది ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వాతావరణ భవిష్యత్తు సూచనలను ఇది అందించేంది. అది చెప్పింది చెప్పినట్లుగా జరుగుతాయని అక్కడివారి నమ్మకం. అందుకే అది చెప్పిన తర్వాతే వ్యవసాయ పనులను మొదలు పెడుతారు. ప్రతి ఫిబ్రవరిలో వందలాది మంది అమెరికన్లు న్యూ జెర్సీకి చేరుకుంటారు. ఈ రోజు వారు గ్రౌండ్‌హాగ్ డే పేరుతో సంబరాలు జరుపుకుంటారు. అక్కడివారంతా లెజియన్ పెవిలియన్‌కి తరలివస్తారు. మెల్ అంటే ఓ పెద్ద ఎలుక.. అది తప్పు చెప్పదని అక్కడివారి విశ్వాసం. అయితే, గ్రౌండ్‌హాగ్ డే కు ఒక్క రోజు ముందు అది చనిపోయింది.

శీతాకాలం ఎప్పటి వరకు.. ఆ తర్వాత కాలం ఎప్పుడు మొదలవుతుంది.. ఇలాంటి వివరాలను అకకడివారు దాని నీడను చూసి అంచనా వేస్తారు. గ్రౌండ్‌హాగ్ రోజు దాని నీడ కనిపించకుంటే వసంతకాలం ప్రారంభం అవుతోందని అక్కడివారు నమ్ముతారు.

Follow Us
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..