Afghanistan: అఫ్ఘానిస్తాన్‎లో భారీ పేలుడు.. పదుల సంఖ్యలో మరణాలు..!

అఫ్ఘానిస్తాన్‎లో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 100 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది....

Afghanistan: అఫ్ఘానిస్తాన్‎లో భారీ పేలుడు.. పదుల సంఖ్యలో మరణాలు..!
Final
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 08, 2021 | 7:08 PM

అఫ్ఘానిస్తాన్‎లో బాంబు పేలుడు జరిగింది. కుందుజ్ నగరంలోని షియా మసీదులో జరిగిన పేలుడులో అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం కుందుజ్ ప్రావిన్స్ రాజధాని బందర్‌లోని మాషియా స్వదేశీయుల మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అనేక మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముహాజిద్ అన్నారు.

ప్రార్థనల సమయంలో పేలుడు జరిగినట్లు తెలిపారు. ఈ పేలుడు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. అవి నిజమని ఇప్పుడే చెప్పలేన్నారు. శుక్రవారం ముస్లింలకు పవిత్రదినం కావటంతో మసీదుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్లు తెలిసింది. ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో కాబూల్‌లోని మసీదులో దాడులు జరిగాయి.

Reda Also.. Afghan: భయాందోళన మధ్య కాలక్షేపం.. బోటింగ్ చేస్తూ సేదతీరుతున్న ఆఫ్ఘన్ ప్రజలు.. ఎక్కడంటే..?

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు