Viral: కొంపముంచిన బ్యూటీ టిప్స్‌.. ఫేస్‌ప్యాక్‌ తెచ్చిన తంటా.. కంటిచూపు కోల్పోయిన టిక్‌టాక్‌ స్టార్.!

Tilly Whitfield Eyes Damaged: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే, మరింత అందంగా కనిపించాలనే ఆరాటంతో.

Viral: కొంపముంచిన బ్యూటీ టిప్స్‌.. ఫేస్‌ప్యాక్‌ తెచ్చిన తంటా.. కంటిచూపు కోల్పోయిన టిక్‌టాక్‌ స్టార్.!
Tik Tok Star
Follow us
Ravi Kiran

|

Updated on: May 13, 2021 | 1:19 PM

Tilly Whitfield Eyes Damaged: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే, మరింత అందంగా కనిపించాలనే ఆరాటంతో..యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వస్తున్న బ్యూటీ టిప్స్‌ను చాలా మంది పాటిస్తుంటారు..అయితే, అందం కోసం ఆరాటపడి ఏది పడితే అది రాసేస్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే…ఎందుకంటే..అలాంటి బ్యూటీ టిప్స్‌ పాటించిన ఈ అమ్మాయి కంటి చూపుకోల్పోయింది.

ఈ యువతి టిక్ టాక్ స్టార్, ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ కంటెస్టెంట్…పేరు టిల్లీ విట్‌ ఫెల్డ్…టీవీ షోలు, ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ కోసం నిరంతరం మేకప్‌ వేసుకునే టిల్లీ.. రెండు నెలల కిందట టిక్ టాక్‌ లో ఓ అక్యుపంక్చర్ బ్యూటీ టిప్ వీడియో చూసిందట.. అది నచ్చడంతో అదే తహాలో ప్రయత్నించింది. అంతే… అది ఆమెకు రియాక్షన్ ఇచ్చింది. ముఖం మాడిపోయి, మచ్చలు వచ్చేశాయి. కురుపులు వచ్చేశాయి. మొత్తం తేడా కొట్టింది. అందమైన ఫేస్ కాస్తా… అందవికారంగా మారింది. పరిస్థితి అంతటితో ఆగలేదు. రియాక్షన్ ప్రభావం ఆమె కంటి చూపు మీద పడింది. తాత్కాలికంగా ఆమె కంటి చూపు కోల్పోయింది. కాబట్టి.. మీరు అలాంటి వీడియోలను చూసిన వెంటనే ప్రయోగాలు చేయకండి. నిపుణుల సలహా తీసుకోండి.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..