10ఏళ్ల బాలిక తల్లిదండ్రుల అంగీకారంతో ప్రియుడిని పెళ్లి చేసుకుంది.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఈ పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రలు కూడా అంగీకరించారు. రెండు రోజుల్లోనే అన్నీసిద్ధం చేశారు.. తండ్రి స్నేహితుడు బైబిల్ చదివి ఆ అమ్మాయి స్నేహితురాలిని గౌరవ పరిచారికను చేశాడు. ఎమ్మా పెళ్లికి వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, నర్సులు, అందరూ హాజరయ్యారు. పెళ్లయిన 2 వారాలకే జూలై 11న ఆమె మరణించింది. ఆమె తల్లి అలీనా కన్నీటి పర్యాంతమవుతూ తన కుమార్తె కల నెరవేర్చడానికి సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఒక వ్యక్తి మరణం దగ్గరకు చేరినప్పుడు.. అతని చివరి కోరిక తీర్చుకోవాలనుకుంటాడు.. అలాంటి సమయంలో ఎంత ఇబ్బందిగా ఉన్నాసరే.. వారి కుటుంబీకులు వారి ఆ కోరిక తీర్చేందుకు ప్రయత్నిస్తారు.. తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ బాలిక చివరి కోరికను ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న 10 ఏళ్ల బాలిక తన ప్రియుడిని వివాహం చేసుకుంది. కానీ, పాపం అంతలోనే ఆమె మరణించింది. ఈ విషాద సంఘటన అమెరికాలోని నార్త్ కరోనలినాలో చోటు చేసుకుంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో చనిపోయే కొన్ని రోజుల ముందు 10 ఏళ్ల అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంది. ఆ చిన్నారి తన చివరి కోరికతో తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. పాపం, పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె చనిపోయింది. నిజానికి ఈ వివాహం కేవలం ఆ బాలికను సంతోషపెట్టడానికి మాత్రమే జరిగింది.
USAలోని నార్త్ కరోలినా నివాసి అయిన ఎమ్మా ఎడ్వర్డ్స్ ఏప్రిల్ 2022 నుంచి తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతోంది.. ఇది రక్తం, ఎముక మజ్జల క్యాన్సర్. ఇది తెల్ల రక్త కణాలను ప్రభావితం చేస్తుంది. చిన్నతనంలోనే క్యాన్సర్ వస్తుంది. ఆమె ఈ ప్రాణాంతక వ్యాధిని అధిగమించగలదని కుటుంబం ఆశించింది. కానీ, వారి ఆశలు తీరలేదు..ఆమె జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. జూన్‌లో తెలిసిన ఈ షాకింగ్ న్యూస్‌తో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చిన్నారి బాధపడుతున్న క్యాన్సర్‌కు మందు లేదని తెలిసింది.
నివేదిక ప్రకారం.. ఆమె తల్లి అలీనా చెప్పిన వివరాల మేరకు.. తన కూతురు పెళ్లికూతురులా కనిపించాలనుకుంది. ఆమెకు ఎనిమిదేళ్ల వయసులో, పిల్లలు భోజన సమయంలో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారు. తన కుమార్తె కల తన 10 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, డేనియల్ మార్షల్ క్రిస్టోఫర్ విలియమ్స్ జూనియర్‌ను పెళ్లి చేసుకోవాలని. అతన్ని DJ అని పిలుస్తారు. అయితే, ఇప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎమ్మా కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 29న ఈ జంట కోసం వేడుకను నిర్వహించారు. దీనికి 100 మంది అతిథులు హాజరయ్యారు. ఇందులో వారి టీచర్స్ కూడా పాల్గొని ప్రసంగించారు. వారి సంబంధం ఎలా ప్రారంభమైందో వివరించారు. అయితే, చాలా మంది పిల్లలు డిస్నీల్యాండ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నారని, అయితే ఎమ్మా మాత్రం పెళ్లి చేసుకోవాలనుకుంటుందని అలీనా చెప్పింది. భార్య, ముగ్గురు పిల్లలకు తల్లి కావాలనుకుంది.. తన కూతురు ప్రేమగలది.. ఆమె కోరుకున్నది అదే.. కాబట్టి ఆ కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు.
ఈ పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రలు కూడా అంగీకరించారు. రెండు రోజుల్లోనే అన్నీసిద్ధం చేశారు.. తండ్రి స్నేహితుడు బైబిల్ చదివి ఆ అమ్మాయి స్నేహితురాలిని గౌరవ పరిచారికను చేశాడు. ఎమ్మా పెళ్లికి వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, నర్సులు, అందరూ హాజరయ్యారు. పెళ్లయిన 2 వారాలకే జూలై 11న ఆమె మరణించింది. ఆమె తల్లి అలీనా కన్నీటి పర్యాంతమవుతూ తన కుమార్తె కల నెరవేర్చడానికి సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
మణిపూర్ బుష్ పిట్ట చివరిసారిగా 1907లో కనిపించగా, హిమాలయన్ క్వాయిల్, జెర్డాన్స్ కోర్సర్ చివరిసారిగా వరుసగా 1876, 2009లో కనిపించాయని ఆయన చెప్పారు. కొంతమంది పరిశోధకులు మాట్లెడ్ వుడ్ ఔల్, వెస్ట్ హిమాలయన్ బుష్ వార్బ్లర్ భారతదేశ భౌగోళిక ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని సమాచారం. అయితే కొత్త రికార్డులు, పంపిణీ విధానాలు సమీపంలోని దేశాలలో వాటి ఉనికిని సూచిస్తున్నాయని మజుందర్ చెప్పారు.
మలబార్ గ్రే హార్న్‌బిల్ ఒసిసెరోస్ గ్రిసియస్, పశ్చిమ కనుమల నుండి మలబార్ పారాకీట్, నికోబార్ సర్పెంట్ ఈగిల్ స్పిలోర్నిస్ క్లోస్సీ, అండమాన్, నికోబార్ దీవుల నుండి అండమాన్ బార్న్ ఔల్ టైటో డెరోప్‌స్టోర్ఫీ వంటి వాటిని ZSI ప్రచురణలో ప్రదర్శించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..