గోసాలవచ్చే కొన్ని రోజుల వాతావరణ అంచనా
ఎండగా
ఎండగా అవకాశం ఉంది మరియు తేమ 65% ఉంటుంది.33°C / 17°C
తేమ (%) 65%
వర్షం (మి.మీ) 0 mm
| సమయం | వాతావరణ పరిస్థితి | తేమ | |||
|---|---|---|---|---|---|
| 11 PM | 18.9°C | 82% | 0 | 3.2 kmph / ESE |
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు
గాలి వేగం
13 Km/Hగాలి తుఫాను వేగం
గాలి దిశ మరియు వేగం
మేఘావరణం
25%దృశ్యమానత
4 Kmవర్షం పడే అవకాశం
వాయు పీడనం
UV సూచీ
UV సూచీ
5.8భారతదేశంలో అత్యంత వేడి నగరాలు
| స్థానం | నగరం | ఉష్ణోగ్రత | స్థితి | వాతావరణ పరిస్థితి |
|---|---|---|---|---|
| 1 | బర్నాలా | 42°C | Extreme Hot | |
| 2 | బండ | 34°C | వేడి | |
| 3 | అజంగఢ్ | 33°C | వేడి | |
| 4 | టోంక్ | 33°C | వేడి | |
| 5 | ఝాన్సీ | 33°C | వేడి | |
| 6 | ఓర్చా | 33°C | వేడి | |
| 7 | ఫతేపూర్ సిక్రి | 32°C | వేడి | |
| 8 | అలహాబాద్ | 32°C | వేడి | |
| 9 | ఇతావా | 32°C | వేడి | |
| 10 | ప్రయాగ్రాజ్ | 32°C | వేడి |
| స్థానం | నగరం | ఉష్ణోగ్రత | స్థితి | వాతావరణ పరిస్థితి |
|---|---|---|---|---|
| 1 | మనాలి | 2°C | Chilly | |
| 2 | బందిపోరా | 7°C | Chilly | |
| 3 | హంద్వారా | 7°C | Chilly | |
| 4 | సోపోర్ | 7°C | Chilly | |
| 5 | శ్రీనగర్ | 8°C | Chilly | |
| 6 | కుల్గామ్ | 8°C | Chilly | |
| 7 | గాంగ్టక్ | 10°C | Chilly | |
| 8 | షంషి | 10°C | Chilly | |
| 9 | ఉధంపూర్ | 16°C | తాజాగా | |
| 10 | ధర్మశాల | 16°C | తాజాగా |
తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఈరోజు గోసాల ఉష్ణోగ్రత ఎంత ఉంది?
ఈరోజు గోసాల లో ఉష్ణోగ్రత సుమారు 23°C ఉంది.
2. ఈరోజు గోసాల కనిష్ట ఉష్ణోగ్రత ఎంత?
గోసాల లో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 17°C ఉంటుంది.
3. ఈరోజు గోసాల గరిష్ట ఉష్ణోగ్రత ఎంత?
గోసాల లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 33°C ఉంటుంది.
4. రేపు గోసాల లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
రేపు గోసాల లో కనిష్ట ఉష్ణోగ్రత 0°C మరియు గరిష్ట ఉష్ణోగ్రత 0°C ఉంటుంది.
5. రేపు గోసాల లో సూర్యోదయం ఎప్పుడు?
గోసాల లో రేపు సూర్యోదయం గంటలకు ఉంటుంది.
6. రేపు గోసాల లో సూర్యాస్తమయం ఎప్పుడు?
గోసాల లో రేపు సూర్యాస్తమయం గంటలకు ఉంటుంది.
7. రేపు గోసాల లో వర్షం పడుతుందా?
రేపు గోసాల లో వర్షం పడే అవకాశం 0% ఉంది.
Weather Alert: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో రిపోర్ట్
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 11, 2026
- 7:26 pm
అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 72 గంటల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 11, 2026
- 3:55 pm
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. అటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానికి వారం ఆలస్యంగానైనా నైరుతి రుతుపవనాలు రావడంతో తెలుగు రాష్ట్రాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పొలం పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పొలం రెడీ చేసుకున్న రైతులు.. విత్తనాలు విత్తేందుకు సిద్ధం అవుతున్నారు.
- Samatha J
- Updated on: Jun 11, 2026
- 11:00 am
మబ్బులు చూసి ముంత ఒలకపోసుకోవద్దు.. తెలంగాణ రైతులకు IMD కీలక హెచ్చరిక
తెలంగాణలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలను చూసి రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కాకుండా ఉపరితల ఆవర్తనం కారణంగా నమోదవుతున్నవేనని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..
- Ram Naramaneni
- Updated on: Jun 11, 2026
- 10:03 am
Weather Alert: ఎండలు, వర్షాలు.. గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఎండలు, వర్షాలు రెండూ ప్రభావం చూపనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర, కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమ, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 10, 2026
- 6:14 pm
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు, ఏపీలోని విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు కూడా వర్ష సూచన చేసింది.
- Phani CH
- Updated on: Jun 10, 2026
- 12:24 pm
Rain Alert: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ భారీవ వర్షాల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Anand T
- Updated on: Jun 9, 2026
- 7:15 pm
Weather Update: హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు కొనసాగనున్నాయి. రైతుల్లో ఖరీఫ్ సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.
- Phani CH
- Updated on: Jun 9, 2026
- 6:05 pm
Weather Report: నైరుతి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకగా.. రానున్న రోజుల్లో మరింత విస్తరించనున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Jun 9, 2026
- 1:50 pm
Weather Report: ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాష్ట్రంలో మంగళవారం భారీగా వర్షాలు పడతాయని సూచించింది. ఈ మేరకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి రుతువపనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలుకానున్నాయని చెప్పవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Jun 9, 2026
- 8:02 am
Weather Report: రైతన్నలకు పండగే.. తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ.. ఇక వర్షాలే వర్షాలు..
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణలోకి ప్రవేశించాయి. సరిగ్గా మృగశిర కార్తె రోజునే (జూన్ 8, 2026 నాటికి) నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
- Anand T
- Updated on: Jun 8, 2026
- 3:31 pm
తెలంగాణకు చల్లటి కబురు.. ఏపీలో ఎండలు, వానలు!
తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో హీట్ అలర్ట్ జారీ చేశారు.
- Phani CH
- Updated on: Jun 8, 2026
- 12:45 pm
