సౌదీ యువరాజు సల్మాన్ ఆందోళన !! అలా చేస్తే.. నన్ను బతకనీయరు
పాలస్తీనా ఆందోళనలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణస్థితికి తీసుకొస్తే.. తను హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన చెందుతున్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికో కథనం ప్రచురించింది. ఈజిప్టు ఒకప్పటి అధ్యక్షుడు అన్వర్ సాదత్ రక్షణ విషయంలో అమెరికా ఏం చేసిందని ఆయన కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
పాలస్తీనా ఆందోళనలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణస్థితికి తీసుకొస్తే.. తను హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన చెందుతున్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికో కథనం ప్రచురించింది. ఈజిప్టు ఒకప్పటి అధ్యక్షుడు అన్వర్ సాదత్ రక్షణ విషయంలో అమెరికా ఏం చేసిందని ఆయన కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈజిప్ట్ కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణస్థితికి తెస్తూ ఆయన క్యాంప్ డేవిడ్‌లో ఒప్పందం చేసుకొన్నారు. ఇది జరిగిన తర్వాత 1981లలో కొందరు ఉగ్రవాదులు అన్వర్‌ను కాల్చి చంపారు. తనకు మృత్యుభయాలు ఉన్నా.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ముందుకుతీసుకెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఎంబీఎస్ తెలిపారు. ఈ క్రమంలో అమెరికా కూడా సౌదీ అరేబియాకు చాలా ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. వీటిల్లో రక్షణ ఒప్పందం, పౌర అణు కార్యక్రమం, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటివి వీటిల్లో ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vakkaya: వాక్కాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
గజం భూమి ధర రూ.10 లక్షలు !! హైదరాబాద్‌లో భూమి ధర అక్కడే ఎక్కువ
రాజీవ్‌గాంధీ vs తెలంగాణ తల్లి.. రగులుతున్న విగ్రహ రాజకీయం
మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!
Explainer: టాలివుడ్ చేసిన నేరమేంటి ?? అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ??
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

