Watch Video: ఎయిర్పోర్టులో ఢీ కొన్న రెండు విమానాలు.. ప్రయాణీకులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు..
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు ఒక దానికొకటి ఢీ కొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకుని మరో ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
Published on: Apr 07, 2024 05:36 PM
వైరల్ వీడియోలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

