భార్య హత్య.. ప్రాణ స్నేహితురాలే సాక్షి.. సంచలన కేసులో వ్యాపార దిగ్గజం రాబర్ట్ డర్‌స్ట్‌కి యావజ్జీవ శిక్ష.. వీడియో
ప్రాణ స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన కేసులో అమెరికన్ వ్యాపారదిగ్గజం రాబర్ట్ ఎలన్ డర్‌స్ట్‌కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. 20 ఏళ్ల క్రితం నాటి ఈ హత్య కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..
ప్రాణ స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన కేసులో అమెరికన్ వ్యాపారదిగ్గజం రాబర్ట్ ఎలన్ డర్‌స్ట్‌కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. 20 ఏళ్ల క్రితం నాటి ఈ హత్య కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. చివరకు హంతకుడి పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లబోతున్నాడు. అమెరికన్ రియల్ ఎస్టేట్ దిగ్గజం రాబర్ట్ డర్‌స్ట్‌కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. స్నేహితురాలు సుసాన్ బర్మన్తో సహా ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోవడం వెనుక రాబర్ట్ ప్రమేయం ఉందని లాస్ ఏంజెల్స్ న్యాయస్థానం బలంగా నమ్మింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గున్న ఏనుగు కృతజ్ఞత.. ప్రేమకు భాష లేదు అంటున్న నెటిజన్లు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos