ఎగురుతున్న విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన
ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచూ ఎక్కడో అక్కడ ఏదో రకమైన ఘటన జరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తి విమానంలో తోటి ప్రయాణికులపై దాడిచేస్తూ రచ్చ రచ్చ చేశాడు. థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు విమాన సిబ్బందిలో ఒకరిపై చేయిచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచూ ఎక్కడో అక్కడ ఏదో రకమైన ఘటన జరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తి విమానంలో తోటి ప్రయాణికులపై దాడిచేస్తూ రచ్చ రచ్చ చేశాడు. థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు విమాన సిబ్బందిలో ఒకరిపై చేయిచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్యాసెంజర్ వీడియోను రికార్డు చేసి నెట్టింట పంచుకున్నారు. బ్యాంకాక్ నుంచి లండన్‌కు వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు తొలుత విమానం టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. ఆ తరువాత అకస్మాత్తుగా పెద్ద పెద్దగా అరుస్తూ బాత్రూమ్ తలుపులపై గట్టిగా చరిచి వాటిని విరగొట్టాడు. అర్ధనగ్న స్థితిలో ఉన్న అతను నానా రభసా సృష్టించాడు. ఇదంతా చూసిన ఇతర ప్రయాణికులు అతడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికోసం యువకుడి తిప్పలు.. ఏం చేశాడంటే ??
ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి
కోతుల బెడదకు మహిళ ఉపాయం.. రూ.2000తో..
వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం