Nyc Bound plane: ఎగుతున్న ఫ్లైట్‌లో మంటలు.. విమానంలో 74 మంది ప్రయాణికులు.!

Nyc Bound plane: ఎగుతున్న ఫ్లైట్‌లో మంటలు.. విమానంలో 74 మంది ప్రయాణికులు.!

Anil kumar poka

|

Updated on: Feb 22, 2024 | 8:56 AM

ఎగురుతున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్‌ సేఫ్‌గా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌ బయలుదేరిన విమానంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్‌ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశాడు.

ఎగురుతున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్‌ సేఫ్‌గా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌ బయలుదేరిన విమానంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్‌ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 74 మంది ప్రయాణికులున్నారు. విమానం టేకాఫ్‌ అయిన తర్వాత పైలట్‌ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విండ్‌షీల్డ్‌ వద్ద మెరుపులు వచ్చాయి. దీంతో పాటు కాక్‌పిట్‌లో వైరు కాలిన వాసనను పైలట్‌ గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కి తెలియజేశాడు. వారు ఓకే అనడంతో పైలట్‌ విమానాన్ని వెనక్కు తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్‌ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..