Flight Accident: ఎదురెదురుగా రెండు విమానాలు ఢీ.! పోటీ అనుకునేరు కాదండోయ్..
అమెరికాలోని నార్త్ లాస్ వెగాస్ విమానాశ్రయంలో రెండు చిన్న విమానాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన
అమెరికాలోని నార్త్ లాస్ వెగాస్ విమానాశ్రయంలో రెండు చిన్న విమానాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన ఈనెల 17న సాయంత్రం సమయంలో జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46, సింగిల్ ఇంజిన్ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్ పీఏ 46 రన్ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడిందని ఎఫ్‌ఏఏ వెల్లడించింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..