Noodles on Mars: అంగారకుడిపై నూడుల్ లాంటి పదార్థం.. కన్‌ఫ్యూజన్‌లో శాస్త్రవేత్తలు..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా విడుదల చేసిన ఓ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటోలో రెండు రాళ్ల మధ్య నూడుల్స్ ఆకారంలో ఉన్న ఓ పదార్థం ఉంది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా విడుదల చేసిన ఓ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటోలో రెండు రాళ్ల మధ్య నూడుల్స్ ఆకారంలో ఉన్న ఓ పదార్థం ఉంది. నాసా రోవర్ ఈ ఫొటోను చిత్రీకరించింది. దాని ముందువైపున్న కెమెరాలు ఈ పదార్థం రూపాన్ని బంధించాయి. ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది. ఈ పదార్థం ఏమై ఉంటుందనేది తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. దానిపై కచ్చితంగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఆ పదార్థం చూడ్డానికి మాత్రం ఎండిపోయిన ఓ చిన్న గడ్డిమొక్కలా ఉంది. కాగా కొందరు నిపుణులు మాత్రం ఇది గతంలో నాసా పంపిన మిషన్ కు చెందిన శకలమై ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Published on: Jul 21, 2022 09:01 AM
వైరల్ వీడియోలు
Latest Videos