గంటకు రూ.700 చెల్లించే ఉద్యోగం !! అక్కడ నిద్రపోతే చాలు !! వీడియో
ఇదో వింత, అరుదైన ఉద్యోగం..వేతనం మాత్రం వేల్లలోనే ఉంటుంది...కాకపోతే, ఇది ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేయాల్సిన పని...ఎందుకంటే..
ఇదో వింత, అరుదైన ఉద్యోగం..వేతనం మాత్రం వేల్లలోనే ఉంటుంది…కాకపోతే, ఇది ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేయాల్సిన పని…ఎందుకంటే..ఇక్కడ చేయాల్సిన పని ఈ ఖాళీ ఇండ్లలో నిద్రపోవటం..అదేంటీ..ఖాళీగా ఉన్న ఇళ్లలో నిద్రపోవటానికి ఎందుకు ఇన్ని కారణాలు, ఎందుకు అంత జీతం అనుకుంటున్నారు కదా..? అదే ఇక్కడ అసలు ట్విస్ట్.. ఇక్కడ ఉద్యోగంలో చేరే వ్యక్తులు ఒక రాత్రంతా హాంటడ్ హౌస్‌లో నిద్రపోవాల్సి ఉంటుంది..అవే ఖాళీగా ఉన్న ఇండ్లు..వాటిల్లో బస చేసి.. అక్కడేం లేదని నిరూపించాలి.
మరిన్ని ఇక్కడ చూడండి:
తలకు బలంగా బంతి తగిలి !! గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆటగాడు !! వీడియో
బైక్‌పై వెళ్తుండగా ఆగిన గుండె !! క్షణాల్లోనే మృతి చెందిన యువకుడు !! వీడియో
వింత వ్యాధి !! రోజుకు 70 సార్లు వాంతులు !! మ్యాటర్ తెలిస్తే షాక్ !! వీడియో
Viral Video: ప్రేమించిన యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి !! వీడియో
అక్రమంగా పాము విషాన్ని అమ్మకం !! ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

