బైక్‌పై వెళ్తుండగా ఆగిన గుండె !! క్షణాల్లోనే మృతి చెందిన యువకుడు !! వీడియో
ఈ మధ్య కాలంలో తక్కువ వయసులో చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నవారు క్షణాల్లో విగత జీవులగా మారిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో తక్కువ వయసులో చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నవారు క్షణాల్లో విగత జీవులగా మారిపోతున్నారు. తాజాగా అస్వస్థతకు గురైన యువకుడిని చికిత్స కోసం బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా, మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పండ్ల రాజు అనే యువకుడు ఉన్నట్లుండి ఉదయం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వింత వ్యాధి !! రోజుకు 70 సార్లు వాంతులు !! మ్యాటర్ తెలిస్తే షాక్ !! వీడియో
Viral Video: ప్రేమించిన యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి !! వీడియో
అక్రమంగా పాము విషాన్ని అమ్మకం !! ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో
Omicron: భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో
Viral Video: ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరైనా చనిపోవాల్సిందే !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

