Viral Video: ప్రేమించిన యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి !! వీడియో
కేరళలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు కంటి చూపును కోల్పోయాడు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు కంటి చూపును కోల్పోయాడు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. యాసిడ్ దాడితో యువకుడు కంటిచూపును కోల్పోయాడు. నవంబర్ 16న ఇరుంపుపాలెం వద్ద సెయింట్ ఆంటోనీ చర్చి ముందు ఈ ఘటన జరిగింది. యువకుడి వెనుక నుండి వచ్చి అతడిపై యాసిడ్ పోసిందని పోలీసులు తెలిపారు. యువకుడితో ఉన్న యువకులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అక్రమంగా పాము విషాన్ని అమ్మకం !! ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో
Omicron: భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకి కన్నీటి వీడ్కోలు.. లైవ్ వీడియో
Viral Video: ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరైనా చనిపోవాల్సిందే !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos