Viral Video: ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరైనా చనిపోవాల్సిందే !! వీడియో
మనం రకరకాల కుర్చీలు చూసి ఉంటాం. కర్ర కుర్చీల దగ్గర్నుంచి ప్లాస్టిక్ కుర్చీల వరకు అన్నిటినీ చూశాం. కర్రతో చేసిన వాలు కుర్చీల్లో నడుము వాల్చి పెద్దలు సేదతీరుతుంటారు.
మనం రకరకాల కుర్చీలు చూసి ఉంటాం. కర్ర కుర్చీల దగ్గర్నుంచి ప్లాస్టిక్ కుర్చీల వరకు అన్నిటినీ చూశాం. కర్రతో చేసిన వాలు కుర్చీల్లో నడుము వాల్చి పెద్దలు సేదతీరుతుంటారు. అయితే ఇప్పడు మనం చెప్పుకోబోయే కుర్చీ విచిత్రమైనది. అది కలపతో చేసిన ఒక మామూలు కుర్చీయే కానీ దానిలో కూర్చున్నవాళ్లంతా చనిపోతున్నారు. ఈ కుర్చీ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం రండి. యునైటెడ్ కింగ్‌డమ్ లోని… నార్త్ యార్క్‌షైర్‌లో 1702లో థామస్ బస్బీ అనే హంతకుడిని ఉరి తీశారు. ఇప్పడు మనం చెప్పుకోబోయే కుర్చీ అతనిదే. అతను చనిపోయాక ఆ కుర్చీలో అతని ఆత్మ ఉందనీ… అదే పగబట్టి అందులో కూర్చున్న వాళ్లను చంపుతోంది అంటున్నారు. ఎన్నో ఘటనల తర్వాత ఆ కుర్చీని తీసుకెళ్లి థిర్స్క్ మ్యూజియం (Thirsk Museum)లో ఉంచారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కుక్క హెయిర్ డైకి రూ. 5లక్షలు ఖర్చు !! మండిపడుతున్న నెటిజన్స్ !! వీడియో
రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు !! అసలు నిజం బయటపెట్టిన వైద్యులు !! వీడియో
షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం !! పంచదార బదులు ఈ ఆకులు !! వీడియో
Viral Video: రోడ్డుపై నోట్ల జాతర !! ఎగబడిన జనం !! ఎక్కడంటే ?? వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

