Viral Video: రోడ్డుపై నోట్ల జాతర !! ఎగబడిన జనం !! ఎక్కడంటే ?? వీడియో
ఇప్పటి వరకూ మనం కప్పల వర్షం, చేపల వర్షం చూశాం. కానీ ఇప్పుడు అక్కడ రోడ్డుపై నోట్ల వర్షం కురిసింది. ఆ నోట్ల కోసం జనం ఎగబడ్డారు. ఎంత ఏరినా తరగని నోట్లను జేబుల్లో నింపుకునేందుకు జనం పోటీపడ్డారు.
ఇప్పటి వరకూ మనం కప్పల వర్షం, చేపల వర్షం చూశాం. కానీ ఇప్పుడు అక్కడ రోడ్డుపై నోట్ల వర్షం కురిసింది. ఆ నోట్ల కోసం జనం ఎగబడ్డారు. ఎంత ఏరినా తరగని నోట్లను జేబుల్లో నింపుకునేందుకు జనం పోటీపడ్డారు. అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి డాలర్లతో నిండిపోయింది. నవంబరు 19 శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగిన ఈ సంఘటన చూసి జనం ఆశ్చర్యపోయారు. అంతేకాదు రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ జేబుల్లో నింపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Vidya Deevena: అమలులో జగనన్న విద్యా దీవెన పథకం.. లైవ్ వీడియో
Omicron: భారత్ లో కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో
Bandi Sanjay: కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలి.. బండి సంజయ్ ప్రెస్ మీట్
వైరల్ వీడియోలు
Latest Videos