షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం !! పంచదార బదులు ఈ ఆకులు !! వీడియో
సహజంగా జిహ్వచాపల్యం కలిగిన మనిషికి ఇది తినొద్దు అంటే అదే తినాలనిపిస్తుంది. ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ కోవలోకే వస్తారని చెప్పుకోవచ్చు.
సహజంగా జిహ్వచాపల్యం కలిగిన మనిషికి ఇది తినొద్దు అంటే అదే తినాలనిపిస్తుంది. ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ కోవలోకే వస్తారని చెప్పుకోవచ్చు. రోజు రోజుకీ ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతూనే ఉన్నారు. ప్రతి 10 మందిలో ఏడుగురు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. దీనికి కారణం రక్తంలోని షుగర్ లెవెల్స్ లో ఏర్పడే హెచ్చుతగ్గులే. అందుకనే షుగర్ వ్యాధి సోకినవారు తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అటువంటి వారికోసం ఇప్పడు మనం చెప్పుకోబోయే మొక్క ఎంతో ఉపకరిస్తుంది.. వివరాల్లోకి వెళ్తే..
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: రోడ్డుపై నోట్ల జాతర !! ఎగబడిన జనం !! ఎక్కడంటే ?? వీడియో
Vidya Deevena: అమలులో జగనన్న విద్యా దీవెన పథకం.. లైవ్ వీడియో
Omicron: భారత్ లో కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో
Bandi Sanjay: కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలి.. బండి సంజయ్ ప్రెస్ మీట్