Viral Video: కుక్క హెయిర్ డైకి రూ. 5లక్షలు ఖర్చు !! మండిపడుతున్న నెటిజన్స్ !! వీడియో
ఉపయోగించుకుంటున్నారు. వారి సంబంధించిన ప్రతి యాక్టివిటీని, వ్యక్తిగత విషయానలు ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేసుకుంటుంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే నెటిజన్లు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు..
ఉపయోగించుకుంటున్నారు. వారి సంబంధించిన ప్రతి యాక్టివిటీని, వ్యక్తిగత విషయానలు ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేసుకుంటుంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే నెటిజన్లు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు.. అదే పోస్టులు బెడిసికొట్టితే మాత్రం ట్రోల్స్ చేస్తూ ఆడేసుకుంటారు. ఇక తాజాగా రష్యన్ మోడల్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. రష్యాకు చెందిన అన్నా స్పూపక్ అనే మోడల్‌కు ఓ పెట్ డాగ్ ఉంది. అయితే తాజాగా కుక్క హేర్‌కు డై చేయించింది. నియాన్ ఆరెంజ్‌తో పూర్తిగా కుక్కకు కలర్ డై చేయించిన్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు !! అసలు నిజం బయటపెట్టిన వైద్యులు !! వీడియో
షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం !! పంచదార బదులు ఈ ఆకులు !! వీడియో
Viral Video: రోడ్డుపై నోట్ల జాతర !! ఎగబడిన జనం !! ఎక్కడంటే ?? వీడియో
Vidya Deevena: అమలులో జగనన్న విద్యా దీవెన పథకం.. లైవ్ వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

