రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు !! అసలు నిజం బయటపెట్టిన వైద్యులు !! వీడియో
సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి ఏర్పడింది. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి.
సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి ఏర్పడింది. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రేటీలకు సంబంధించిన విషయాలు అయితే మరింత వైరల్ చేస్తుంటారు నెటిజన్స్. అయితే ఇప్పుడి ఇలాంటి కష్టమే.. క్విన్ ఎలిజబెత్‌కు వచ్చింది. ఆమెకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నానా రచ్చ చేస్తున్నారు. లండన్‌లోని విండ్‌సర్ కాస్టిల్‌లో డిఫెన్స్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్‌తో ఏదో విషయమై క్వీన్ ఎలిజబెత్ భేటీ అయ్యారు. ఆ సమయంలో వారిద్దరిని ఓ ఫోటో తీయగా, దాన్ని బకింగ్‌హమ్ ప్యాలెస్ విడుదల చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం !! పంచదార బదులు ఈ ఆకులు !! వీడియో
Viral Video: రోడ్డుపై నోట్ల జాతర !! ఎగబడిన జనం !! ఎక్కడంటే ?? వీడియో
Vidya Deevena: అమలులో జగనన్న విద్యా దీవెన పథకం.. లైవ్ వీడియో
Omicron: భారత్ లో కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

