అక్రమంగా పాము విషాన్ని అమ్మకం !! ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో
అక్రమంగా అమ్ముతున్న కిలో పాము విషాన్ని ఒడిశా సంబల్ పూర్ జిల్లాకు చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
అక్రమంగా అమ్ముతున్న కిలో పాము విషాన్ని ఒడిశా సంబల్ పూర్ జిల్లాకు చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒక కిలో పాము విషం విలువ సుమారు 1.5 కోట్లు ఉంటుందని తెలిపారు పోలీసులు. పాము విషాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దేవ్‌ఘర్ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. సంబల్‌పూర్‌లోని సిందూర్‌పాంక్‌కు పోలీసులు కస్టమర్లుగా మారి.. నిందితులను కలవడానికి వెళ్లారు. పాము విషం అమ్ముతున్నవారిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. కైలాష్ చంద్ర సాహు, రంజన్ కుమార్ పాధి అనే వ్యక్తులు గాజు పాత్రలో కిలో పాము విషం అమ్మకానికి పెట్టాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Omicron: భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకి కన్నీటి వీడ్కోలు.. లైవ్ వీడియో
Viral Video: ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరైనా చనిపోవాల్సిందే !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

