వింత వ్యాధి !! రోజుకు 70 సార్లు వాంతులు !! మ్యాటర్ తెలిస్తే షాక్ !! వీడియో
ఒకటి రెండు వాంతులైతేనే మనకు నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఓ మహిళకు రోజుకు 70 సార్లు వాంతులు అవుతున్నాయి. ఇంగ్లాండ్‌లోని బోల్టన్‌కు చెందిన లిన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ ఇలాంటి ఓ అరుదైన సమస్యతో బాధపడుతోంది.
ఒకటి రెండు వాంతులైతేనే మనకు నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఓ మహిళకు రోజుకు 70 సార్లు వాంతులు అవుతున్నాయి. ఇంగ్లాండ్‌లోని బోల్టన్‌కు చెందిన లిన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ ఇలాంటి ఓ అరుదైన సమస్యతో బాధపడుతోంది. రోజూ ఆమెకు కడుపులో నొప్పి, వికారం వస్తుంది. ఏం తిన్నా.. తాగినా.. వాంతైపోతుంది. ఈ సమస్య వల్ల ఆమె బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. దీనివల్ల ఆమె ఏమీ తినలేదు. తిన్నా.. జీర్ణించుకోలేదు. ఈమె ఎదుర్కొంటున్న ఈ అరుదైన పరిస్థితిని గ్యాస్ట్రోపరేసిస్‌గా వైద్యులు నిర్ధారించారు. వైద్యులు ఆమెకు గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్‌ను అమర్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ప్రేమించిన యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి !! వీడియో
అక్రమంగా పాము విషాన్ని అమ్మకం !! ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో
Omicron: భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకి కన్నీటి వీడ్కోలు.. లైవ్ వీడియో
Viral Video: ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరైనా చనిపోవాల్సిందే !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

