తలకు బలంగా బంతి తగిలి !! గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆటగాడు !! వీడియో
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విండీస్ క్రికెటర్ జెరెమీ సోలోజానో అనూహ్యరీతిలో గాయపడ్డాడు.
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విండీస్ క్రికెటర్ జెరెమీ సోలోజానో అనూహ్యరీతిలో గాయపడ్డాడు. రోస్టన్ చేజ్ వేసిన షార్ట్ డెలివరిని లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే షార్ట్‌లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జెరెమీ సోలోజానో హెల్మెట్‌కు తాకింది. అయితే షాట్ పవర్‌ఫుల్ కావడంతో హెల్మెట్‌కు బలంగా తాకి అక్కడే కుప్పకూలాడు. ఆ వెంటనే ఫిజియో గ్రౌండ్‌లోకి వచ్చి జెరెమీని పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా జెరెమీ సోలోజానోకు టెస్టుల్లో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి:
బైక్‌పై వెళ్తుండగా ఆగిన గుండె !! క్షణాల్లోనే మృతి చెందిన యువకుడు !! వీడియో
వింత వ్యాధి !! రోజుకు 70 సార్లు వాంతులు !! మ్యాటర్ తెలిస్తే షాక్ !! వీడియో
Viral Video: ప్రేమించిన యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి !! వీడియో
అక్రమంగా పాము విషాన్ని అమ్మకం !! ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో
Viral Video: ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరైనా చనిపోవాల్సిందే !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

