ప్రమాదం నుంచి తండ్రీ కూతుళ్లను కాపాడిన యాపిల్‌ ఐప్యాడ్‌ !! వీడియో

ఇటీవల సింగపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మోటార్ సైకిలిస్ట్‌‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిన సంగతి తెలిసిందే. స్మార్ట్ వాచ్ ఇచ్చిన సమాచారంతో పెట్రోల్‌ పోలీసులు సమయానికి సంఘటనా స్థలానికిఇటీవల సింగపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మోటార్ సైకిలిస్ట్‌‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిన సంగతి తెలిసిందే. స్మార్ట్ వాచ్ ఇచ్చిన సమాచారంతో పెట్రోల్‌ పోలీసులు సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆస్పత్రిలో చేర్పించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి పెన్సిల్వేనియాలో జరిగింది. యాపిల్‌ ఐప్యాడ్‌ ఇచ్చిన సిగ్నల్‌ సహాయంతో తండ్రీ కూతుళ్లు విమాన ప్రమదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. పెన్సిల్వేనియాకు చెందిన తండ్రీకూతుళ్లు ఆదివారం టూ సీటర్‌ ప్లేన్‌లో బయలుదేరారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే రాడార్‌ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. విమానం కనిపించకుండా పోయింది. రాడార్‌ టీం యునైటెడ్‌ స్టేట్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ రెస్క్యూ కో-ఆర్డినేషన్‌కు సమాచారం అందించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఐరన్‌ లేడీ.. ఈమె చేతికి చిక్కారో పచ్చడైపోతారంతే !! వీడియో

Viral Video: ఓ యాచకుడి కోసం కదిలొచ్చిన కర్ణాటక.. వీడియో

‘సివెట్‌’లో అత్యధికంగా ప్రమాదకర వైరస్​.. వీడియో

ఉన్ననాలుగు వెంట్రుకలకు హెయిర్‌స్టైల్‌ !! భలే సీన్‌ గురూ.. వీడియో

Viral Video: వామ్మో.. మొసలి కౌగిలింతల్లో యువతి !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu