ఉన్ననాలుగు వెంట్రుకలకు హెయిర్‌స్టైల్‌ !! భలే సీన్‌ గురూ.. వీడియో

ట్రెండ్ మారేకొద్ది కొన్ని ఫ్యాషన్ స్టైళ్లు కూడా పరాకాష్టకు చేరుతాయి. ఇదిగో.. ఈ మోడల్ సరికొత్త స్టైల్ చూస్తే, ఖర్మ రా బాబూ అని నెత్తి కొట్టుకోవడం ఖాయం..

ట్రెండ్ మారేకొద్ది కొన్ని ఫ్యాషన్ స్టైళ్లు కూడా పరాకాష్టకు చేరుతాయి. ఇదిగో.. ఈ మోడల్ సరికొత్త స్టైల్ చూస్తే, ఖర్మ రా బాబూ అని నెత్తి కొట్టుకోవడం ఖాయం.. అయితే, ఈ ఫ్యాషన్ మాత్రం నెటిజన్లను విపరీతంగా నవ్వుకునేలా చేస్తోంది. ఏమో, భవిష్యత్తులో ఇదే ఫ్యాషన్ కావచ్చేమో ఎవరికి తెలుసు…అనుకుంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు..వీడియోకు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు..ఇంతకీ ఈ వీడియోలో ఉన్నదాన్ని బట్టి చూస్తే.. ఇక్కడో సెలూన్‌లో ఒక వ్యక్తి హెయిర్‌కట్ చేయడాన్ని మీరు చూడొచ్చు. అయితే, సెలూన్‌కి వచ్చిన ఆ కస్టమర్‌కి తలపై వెంట్రుకలే లేవు..అలాంటి వ్యక్తికి హెయిర్‌ కట్‌ ఏంటని షాక్‌ అవ్వకండి..కాస్త నిశితంగా పరిశీలిస్తే,… ఆ వ్యక్తి తలపై నాలుగు-ఐదు వెంట్రుకలు ఉన్నాయి..

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: వామ్మో.. మొసలి కౌగిలింతల్లో యువతి !! వీడియో

రూ.50వేలకు ఇద్దరు కొడుకులు అమ్మకానికి పెట్టాడు !! ఎవరైనా కొనండి !! వీడియో

అభిమాని చేసిన పనికి డార్లింగ్‌ షాక్‌ !! ప్రభాస్‌ రియాక్షన్‌ ఇలా !! వీడియో

బాప్‌రే.. ఒక్క పెయింటింగ్‌ 260 కోట్లా !! ఏముంది అందులో ?? వీడియో

ఆ జీన్స్‌ వేసుకుంటే ఆస్పత్రి పాలే !! జర జాగ్రత్త !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu