Viral Video: వామ్మో.. మొసలి కౌగిలింతల్లో యువతి !! వీడియో

Phani CH

Phani CH |

Updated on: Nov 25, 2021 | 9:28 PM

ఇటీవలకాలంలో పెంపుడు జంతువులతో కలిసి తమ యజమానులు చేసే పనులు..వాటి వీడియోలు తరచూ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి...తాజాగా ఇక్కడ ఓ జూ సంరక్షకురాలు చేసిన సాహసం..

ఇటీవలకాలంలో పెంపుడు జంతువులతో కలిసి తమ యజమానులు చేసే పనులు..వాటి వీడియోలు తరచూ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి…తాజాగా ఇక్కడ ఓ జూ సంరక్షకురాలు చేసిన సాహసం..నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఆమె ఓ మొసలిని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటుంది..ఇంట్లోని ఓ కుక్కపిల్లతో ఆడుకున్నంత సరదాగా ఆడుకుంటోంది..అంతపెద్దది, భయంకరమైన ఆకారం కలిగిన మొసలతో ఆ యువతికి ఉన్న చనువు చూసి కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇదంతా చూసిన నెటిజన్లు…షాక్‌ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

రూ.50వేలకు ఇద్దరు కొడుకులు అమ్మకానికి పెట్టాడు !! ఎవరైనా కొనండి !! వీడియో

అభిమాని చేసిన పనికి డార్లింగ్‌ షాక్‌ !! ప్రభాస్‌ రియాక్షన్‌ ఇలా !! వీడియో

బాప్‌రే.. ఒక్క పెయింటింగ్‌ 260 కోట్లా !! ఏముంది అందులో ?? వీడియో

ఆ జీన్స్‌ వేసుకుంటే ఆస్పత్రి పాలే !! జర జాగ్రత్త !! వీడియో

4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం !! ఎక్కడంటే ?? వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu