4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం !! ఎక్కడంటే ?? వీడియో
పురావస్తు శాఖ తవ్వకాల్లో అతి పురాతనమైన దేవాలయం ఒకటి బయటపడింది. ఇది సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయంగా గుర్తించారు.
పురావస్తు శాఖ తవ్వకాల్లో అతి పురాతనమైన దేవాలయం ఒకటి బయటపడింది. ఇది సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయంగా గుర్తించారు. ఈ విషయన్ని ఈజిప్ట్ పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ దేవాలయం 25వ శతాబ్దానికి చెందిన పురాతన సూర్య భగవానుడి ఆలయంగా అధికారులు విశ్వసిస్తున్నారు. కాగా ఈజిప్ట్‌ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారు. కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయాల్లో ఇది ఒకటని, తాము తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని పురావస్తుశాఖ అధికారి పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు !! ఆస్పత్రిలో వందల మంది !! వీడియో
Viral Video:పెళ్లిలో నవ వధువును కొట్టే ఆచారం !! బెడిసి కొట్టింది !! వీడియో
ప్రపంచంలో మొట్టమొదటి ‘బీచ్’ ఎక్కడో తెలుసా ?? వీడియో
Viral Video: నాలుగేళ్లుగా మూత్రం తాగుతున్న మహిళ !! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో
ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సరసన రమ్యకృష్ణ !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

