ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సరసన రమ్యకృష్ణ !! వీడియో
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ.. అందరు అగ్ర హీరోలతో ఆడిపాడారు. స్టార్ హీరోల సరసన రమ్యకృష్ణ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ.. అందరు అగ్ర హీరోలతో ఆడిపాడారు. స్టార్ హీరోల సరసన రమ్యకృష్ణ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన రమ్య, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే హవా కొనసాగిస్తూ బలమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Eesha Rebba: ఈషా రెబ్బా అందాలు చూస్తే అబ్బా అనాల్సిందే…
Avika Gor: అందంతో కట్టిపడేస్తోన్న చిన్నారి పెళ్లి కూతురు.. అవికా లేటెస్ట్ పిక్స్
Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ అందాలు చూడతరమా.. ఎఫ్ 3 భామ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
వైరల్ వీడియోలు
Latest Videos