Viral Video:పెళ్లిలో నవ వధువును కొట్టే ఆచారం !! బెడిసి కొట్టింది !! వీడియో
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని క్యూట్‌గా ఉంటాయి. ఈ వీడియోలను జనాలు బాగా లైక్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని క్యూట్‌గా ఉంటాయి. ఈ వీడియోలను జనాలు బాగా లైక్ చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో కర్ర పట్టుకుని నవ వధువు చుట్టూ తిరుగుతూ..మెల్లిగా కొట్టడం కనిపిస్తుంది..ఇది ఇక్కడి వాళ్ల ఆచారమో ఏమో తెలియదు గానీ, ఆచారం కాస్త బెడిసికొట్టింది..ఉన్నట్టుండి..ఆ పెళ్లికూతుర్ని కొడుతున్న యువకుడు..రెచ్చిపోయాడు.. చేతిలో కర్ర విరిగిపోయేలా ఆమెను ఇరగబాదుడు మొదలుపెట్టేశాడు..దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు..ఆ యువకున్ని వారించేందుకు ప్రయత్నించారు..అంతలో పక్కనే ఉన్న పెళ్లి కొడుకు వేగంగా వచ్చి ఆ యువకున్ని పక్కకు లాగేసి నాలుగు అంటించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ప్రపంచంలో మొట్టమొదటి ‘బీచ్’ ఎక్కడో తెలుసా ?? వీడియో
Viral Video: నాలుగేళ్లుగా మూత్రం తాగుతున్న మహిళ !! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో
ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సరసన రమ్యకృష్ణ !! వీడియో
Avika Gor: అందంతో కట్టిపడేస్తోన్న చిన్నారి పెళ్లి కూతురు.. అవికా లేటెస్ట్ పిక్స్
Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ అందాలు చూడతరమా.. ఎఫ్ 3 భామ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

