బాప్‌రే.. ఒక్క పెయింటింగ్ 260 కోట్లా !! ఏముంది అందులో ?? వీడియో
మీరు పెయింటింగ్ కళాకారులా... అయితే మీకు మేము చెప్పే విషయం బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక కళాకారుల ప్రతిభకు సంబంధించిన విషయం కాబట్టి.
మీరు పెయింటింగ్ కళాకారులా… అయితే మీకు మేము చెప్పే విషయం బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక కళాకారుల ప్రతిభకు సంబంధించిన విషయం కాబట్టి. అసలు విషయమేంటంటే.. ఒక ప్రఖ్యాత కళాకారిణి వేసిన పెయింటింగ్ ఏకంగా కోట్లలో అమ్ముడు పోయింది. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వేలంలో మెక్సికన్‌కి చెందిన ప్రముఖ కళాకారిణి ఫ్రిదా కహ్లో వేసిన అరుదైన పెయింటింగ్ 35 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 260 కోట్లు అన్నమాట. ఇంతకీ ఈ పెయింటింగ్ గొప్పతనమేంటో తెలుసా.. ఈ కళాకారిణి తన చిత్రాన్ని తానే చిత్రించడమే కాకుండా అందులో తన భర్త ముఖం తన నుదిటి పై ప్రతిబింబించేలా పెయింటింగ్ వేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఆ జీన్స్ వేసుకుంటే ఆస్పత్రి పాలే !! జర జాగ్రత్త !! వీడియో
4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం !! ఎక్కడంటే ?? వీడియో
వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు !! ఆస్పత్రిలో వందల మంది !! వీడియో
Viral Video:పెళ్లిలో నవ వధువును కొట్టే ఆచారం !! బెడిసి కొట్టింది !! వీడియో
ప్రపంచంలో మొట్టమొదటి ‘బీచ్’ ఎక్కడో తెలుసా ?? వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

