‘సివెట్‌’లో అత్యధికంగా ప్రమాదకర వైరస్​.. వీడియో

కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి వైరస్‌ల కలకలం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్​లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు.కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి వైరస్‌ల కలకలం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్​లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ వైరస్‌ జంతువుల నుంచే మనుషులకు సోకిందని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా.. చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేశారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1,725 వన్య ప్రాణులపై ఈ పరీక్షలు జరిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఉన్ననాలుగు వెంట్రుకలకు హెయిర్‌స్టైల్‌ !! భలే సీన్‌ గురూ.. వీడియో

Viral Video: వామ్మో.. మొసలి కౌగిలింతల్లో యువతి !! వీడియో

రూ.50వేలకు ఇద్దరు కొడుకులు అమ్మకానికి పెట్టాడు !! ఎవరైనా కొనండి !! వీడియో

అభిమాని చేసిన పనికి డార్లింగ్‌ షాక్‌ !! ప్రభాస్‌ రియాక్షన్‌ ఇలా !! వీడియో

బాప్‌రే.. ఒక్క పెయింటింగ్‌ 260 కోట్లా !! ఏముంది అందులో ?? వీడియో

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu