Viral Video: ఓ యాచకుడి కోసం కదిలొచ్చిన కర్ణాటక.. వీడియో
ప్రస్తుత కాలంలో అయినవారు, బంధువులు ఎవరైనా చనిపోతే వెళ్లలేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న ప్రతిఒక్కరికీ కనువిప్పు కలిగేలా జరిగిన ఓ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది..
ప్రస్తుత కాలంలో అయినవారు, బంధువులు ఎవరైనా చనిపోతే వెళ్లలేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న ప్రతిఒక్కరికీ కనువిప్పు కలిగేలా జరిగిన ఓ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది..రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన ఓ యాచకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాదిగా జనం తరలి వచ్చిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని విజయ్‌నగర్ జిల్లా హడగలి పట్టణంలో నవంబర్ 12వ తేదీన హుచ్చా బస్యా అనే వ్యక్తి బస్సు ప్రమాదంలో గాయపడ్డాడు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అతడు చనిపోయాడు. అతని అంతమ సంస్కారాలకు వేలాది మంది తరలి వచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
‘సివెట్’లో అత్యధికంగా ప్రమాదకర వైరస్.. వీడియో
ఉన్ననాలుగు వెంట్రుకలకు హెయిర్‌స్టైల్ !! భలే సీన్ గురూ.. వీడియో
Viral Video: వామ్మో.. మొసలి కౌగిలింతల్లో యువతి !! వీడియో
రూ.50వేలకు ఇద్దరు కొడుకులు అమ్మకానికి పెట్టాడు !! ఎవరైనా కొనండి !! వీడియో
అభిమాని చేసిన పనికి డార్లింగ్ షాక్ !! ప్రభాస్ రియాక్షన్ ఇలా !! వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

