ఐరన్‌ లేడీ.. ఈమె చేతికి చిక్కారో పచ్చడైపోతారంతే !! వీడియో

తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌ అన్నారు మన పెద్దలు.. కానీ అది అమ్మాయిలకి ఉద్దేశించినదా.. అబ్బాయిలని ఉద్దేశించి చెప్పారా అన్నది పక్కన పెడితే..తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌ అన్నారు మన పెద్దలు.. కానీ అది అమ్మాయిలకి ఉద్దేశించినదా.. అబ్బాయిలని ఉద్దేశించి చెప్పారా అన్నది పక్కన పెడితే.. ఇక్కడ కనిపించే అమ్మాయిని చూస్తే మాత్రం షాకవుతారు. ఎందుకంటే ఆమె కోమలమైన చేతులతో పెనం మీద దోసెలు వెయ్యాల్సింది పోయి ఆ పెనాన్ని కాగితం మడతపెట్టినంత ఈజీగా వంచేస్తోంది. ఇనుప వస్తువుల్ని చాక్‌పీస్‌ విరిచినట్లు ముక్కలు చేసేస్తుంది. ఇక ఫ్రూట్స్‌ని అయితే తన మోచేయి మధ్యలో పెట్టి పిండి పిండి చేసేస్తోంది. ఒక్క నిమిషంలో 10 యాపిల్స్‌ని ఫట్‌ ఫట్‌మని ముక్కలు చేసేసిందంటే నమ్మండి. అందుకే మరి ఈమె గిన్నిస్‌ రికార్డులకెక్కింది. అంతేకాదు ఒక్క నిమిషంలో 5 డెకోలం కార్డులను చించేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఓ యాచకుడి కోసం కదిలొచ్చిన కర్ణాటక.. వీడియో

‘సివెట్‌’లో అత్యధికంగా ప్రమాదకర వైరస్​.. వీడియో

ఉన్ననాలుగు వెంట్రుకలకు హెయిర్‌స్టైల్‌ !! భలే సీన్‌ గురూ.. వీడియో

Viral Video: వామ్మో.. మొసలి కౌగిలింతల్లో యువతి !! వీడియో

రూ.50వేలకు ఇద్దరు కొడుకులు అమ్మకానికి పెట్టాడు !! ఎవరైనా కొనండి !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu