ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో

|

Nov 15, 2021 | 8:30 PM

సాధారణంగా ఒక గ్రామానికి గానీ, ఒక నగరానికి గాని వెళ్లాలంటే అనేక దారులుంటాయి. వీటిలో ఏదో ఒక దారిగుండా అక్కడికి చేరుకుంటాం. కానీ ఇథియోపియాలో ఉన్న ఓ గ్రామానికి వెళ్లాలంటే కేవలం రెండే ద్వారాలు ఉంటాయి.

సాధారణంగా ఒక గ్రామానికి గానీ, ఒక నగరానికి గాని వెళ్లాలంటే అనేక దారులుంటాయి. వీటిలో ఏదో ఒక దారిగుండా అక్కడికి చేరుకుంటాం. కానీ ఇథియోపియాలో ఉన్న ఓ గ్రామానికి వెళ్లాలంటే కేవలం రెండే ద్వారాలు ఉంటాయి. సముద్ర మట్టానికి 1,600 మీటర్లు, దాదాపు 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం 900 ఏళ్లనాటిది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే .. ఆ గ్రామంలో సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉన్నాయి. కానీ, ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి,. లోపలికి రాకపోకలు సాగించాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు ఉన్న, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ప్రపంచంలోనే ఎత్తైన గ్రామాల్లో ఇదొకటి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో

నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో

కార్తీక మాసంలో మూడోరోజు కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం.. వీడియో

స్పేస్‌వాక్‌లో నడిచిన తొలి మహిళగా రికార్డ్‌.. వీడియో

Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో