Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో
ఒక్కోసారి మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. తెలియక చేసినా అవే మనకు పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి... పాఠాలు నేర్పిస్తాయి. అలా ఓ వ్యాపారి పొరపాటున కొన్ని లక్షల రూపాయలను చెత్త కుప్పలో పడేసాడు.
ఒక్కోసారి మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. తెలియక చేసినా అవే మనకు పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి… పాఠాలు నేర్పిస్తాయి. అలా ఓ వ్యాపారి పొరపాటున కొన్ని లక్షల రూపాయలను చెత్త కుప్పలో పడేసాడు. ఆ తర్వాత లబో దిబోమంటూ చెత్త తీసుకెళ్లే బండ్ల వెనక పడ్డాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం… గ్రీస్ దీవి లెమన్స్‌లో ఉండే ఓ వ్యాపారవేత్త బ్యాంకులో కొంత డబ్బు జమయాలనుకున్నాడు. అందుకోసం 16 లక్షల రూపాయలను ఓ కవరులో పెట్టి, దానిని ఓ పెద్ద సంచిలో ఉంచాడు. అయితే అదే సంచిలో మరో కవరు ఉంది. దానిలో పనికి రాని కొన్ని పేపర్లు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో
నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో
కార్తీక మాసంలో మూడోరోజు కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

