ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది !!
డ్రైవర్‌లేని బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే సౌత్ కొరియాకి వెళ్లాల్సిందే. అదేదో అంతరిక్షయానం అనుకునేరు. రోడ్డుపైనే. సేఫ్‌గా తీసుకెళుతుంది.
డ్రైవర్‌లేని బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే సౌత్ కొరియాకి వెళ్లాల్సిందే. అదేదో అంతరిక్షయానం అనుకునేరు. రోడ్డుపైనే. సేఫ్‌గా తీసుకెళుతుంది. కాకపోతే డ్రైవరు.. కండక్టరు.. తదితర సిబ్బంది అక్కర్లేకుండా అంతా స్మూత్‌గా దానికదే సాగిపోతుంది. కాకపోతే ఆ డ్రైవర్ రహిత బస్సు ఎక్కాలంటే మీరు సౌత్ కొరియాకి వెళ్లాల్సిందే. సౌత్ కొరియాలో ఆవిష్కృతమైన సెల్ఫ్ డ్రైవింగ్ బస్ 42 DOT.. ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. ఆటోమొబైల్ రంగంలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు. నిర్ధారిత రూట్‌లో పరుగులు పెట్టింది. సియోల్ డౌన్ టౌన్‌కి 3.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 20 నిముషాల సమయం పడుతుంది. బొమ్మ బస్సులా కనిపించే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు సాధారణ బస్సులకన్నా ప్రత్యేకంగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి పోలీసు సాహసం !! తెగువను చూసి నెటిజన్లు ఫిదా !!
ప్లాస్టిక్ కుర్చిలో ఇరుక్కున్న లేగ దూడ తల.. చుక్కలు చూసింది !!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

