వామ్మో.. 66 ఏళ్ల వృద్ధుడిపై 31 అత్యాచార కేసులు !!

Phani CH

Phani CH |

Updated on: Dec 01, 2022 | 10:04 AM

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ సీరియల్‌ రేపిస్ట్‌ని పోలీసులు గుర్తించారు. అతని పై 31 రేప్ కేసులు నమోదు చేశారు. అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సంఘటన గురించి వివరాల్లోకి వెళితే....ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ సీరియల్‌ రేపిస్ట్‌ని పోలీసులు గుర్తించారు. అతని పై 31 రేప్ కేసులు నమోదు చేశారు. అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సంఘటన గురించి వివరాల్లోకి వెళితే…. కీత్ సిమ్స్ అనే 66సంవత్సరాల వ్యక్తి 40 ఏళ్లుగా మహిళలపై దాడులు చేసిన్నట్లు తెలిసింది. 15నుండి 55 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 31 మంది మహిళలను రేప్ చేశాడు. 1986 నుండి 2001 సంవత్సరాల మధ్య అతి కిరాతకంగా అత్యాచారాలు చేశాడని తెలుస్తోంది. వాకింగ్ చేస్తున్న ఒంటరి మహిళలను దారిలో అడ్డగించి కత్తితో బెదిరించి అత్యాచారం చేసేవాడు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న కొంత మందిని వదిలిపెట్టలేదు. అయితే ఇతను ఈ పనులు చేసేటప్పుడు ముఖానికి మాస్క్, స్పోర్ట్స్ దుస్తులు ధరించి ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడేవాడట. విచారణలో బాధితులు అతని హైట్‌, శరీర రంగు మొదలయిన వాటిని గుర్తులుగా చెప్పారట. అయితే అతను ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరణించాడు.!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్‌ !!

పని మనిషితో శృంగారం చేస్తూనే.. ప్రముఖ వ్యాపారి మృతి !!

ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది !!

బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి పోలీసు సాహసం !! తెగువను చూసి నెటిజన్లు ఫిదా !!

ప్లాస్టిక్ కుర్చిలో ఇరుక్కున్న లేగ దూడ తల.. చుక్కలు చూసింది !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu