పని మనిషితో శృంగారం చేస్తూనే.. ప్రముఖ వ్యాపారి మృతి !!

పని మనిషితో శృంగారం చేస్తూనే.. ప్రముఖ వ్యాపారి మృతి !!

Phani CH

|

Updated on: Dec 01, 2022 | 9:18 AM

కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా..

కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళతో శృంగారం చేస్తూనే వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో భయపడిన ఆమె.. భర్తతో కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బయటకు తీసుకొచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జేపీ నగర్‌కు చెందిన వ్యాపారవేత్త 67 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం.. తన ఇంట్లో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నవంబర్ 16 సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెతో శృంగారంలో ఉండగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది !!

బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి పోలీసు సాహసం !! తెగువను చూసి నెటిజన్లు ఫిదా !!

ప్లాస్టిక్ కుర్చిలో ఇరుక్కున్న లేగ దూడ తల.. చుక్కలు చూసింది !!

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. దడ పుట్టిస్తున్న నివేదిక!

Published on: Dec 01, 2022 09:17 AM