చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. దడ పుట్టిస్తున్న నివేదిక!
నాన్ వెజ్ ప్రియులు చికెనంటే పడిచస్తారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ 65 ఇలా ఎన్ని రకాలు ఉన్నా.. తింటుంటే ఆ ఫీలింగే వేరు.. ముక్కలేనిదే ముద్ద దిగనిస్థాయికి వెళ్లిపోయారు చికెన్ ప్రియులు.
నాన్ వెజ్ ప్రియులు చికెనంటే పడిచస్తారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ 65 ఇలా ఎన్ని రకాలు ఉన్నా.. తింటుంటే ఆ ఫీలింగే వేరు.. ముక్కలేనిదే ముద్ద దిగనిస్థాయికి వెళ్లిపోయారు చికెన్ ప్రియులు. ధర ఎంతైనా వారానికి ఒకసారైనా లొట్టలేస్తూ లాగిస్తున్నారు. ఈక్రమంలోనే.. వెరైటీ స్టైల్‌లో ఎన్నో చికెన్ వంటలు వచ్చేశాయి. బొంగుల చికెన్ మొదలు షావర్మా వరకు చికెన్ వంటకాలు మార్కెట్లోకి వచ్చాయి. చికెన్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటూ ఒకటే ప్రచారం. చికెన్‌లో భారీగా ప్రోటీన్లు ఉంటాయన్నది మాత్రం నిజం. అందులోనూ.. నిప్పులపై కాల్చి తయారు చేస్తే.. అది మరీ గ్రాండ్ అని ఫీలవుతున్నారు. కాల్చిన చికెన్‌ను రాజాలా తినేందుక తెగ ముచ్చట పడుతున్నారు నేటి తరం జనం. తందూరి చికెన్ అంటే అందరికీ నోరూరుపోతుంది. దానిలో.. బాగా ఫ్రై చేసిన పీస్ అయితే.. మరింత ఇష్టంగా లాగించేస్తారు. చికెన్ ముక్క తినొచ్చు.. అయితే ఇక్కడి వరకు ఒకే కానీ.. చికెన్‌లో చిత్రవిచిత్రమైన వంటకాల పద్దతే ఇప్పుడు ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఆ ముక్కను ఎలా వండుతున్నారనేదే ఇప్పటి హాట్‌టాపిక్..!!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంటినిండా రోమాలు.. తోడేలులా యువకుడు !! భయపడుతున్న జనం..
సమాధుల మధ్య టీ స్టాల్.. అదృష్టం కలిసొస్తుందన్న సెంటిమెంట్..
‘నాకు భార్యవి అవుతావా ??’ ఇన్‌స్టాలో బాలుడి షాకింగ్ స్టేటస్