సమాధుల మధ్య టీ స్టాల్.. అదృష్టం కలిసొస్తుందన్న సెంటిమెంట్..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ శ్మశానవాటికలో ముస్లిం వ్యాపారి నడుపుతున్న టీ స్టాల్ కస్టమర్లకు అదృష్టం తెస్తుందనే నమ్మకం బలంగా ఉంది. ‘లక్కీ టీ స్టాల్’ పేరుతో ఉన్న ఈ హోటల్ సమాధుల మధ్య నిర్వహిస్తున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ శ్మశానవాటికలో ముస్లిం వ్యాపారి నడుపుతున్న టీ స్టాల్ కస్టమర్లకు అదృష్టం తెస్తుందనే నమ్మకం బలంగా ఉంది. ‘లక్కీ టీ స్టాల్’ పేరుతో ఉన్న ఈ హోటల్ సమాధుల మధ్య నిర్వహిస్తున్నారు. సమాధులకు అటూ ఇటూ వేసిన బల్లలపై శాకాహారం వడ్డిస్తారు. ఇక్కడ మొత్తం 26 సమాధులు ఉన్నాయి. టీ స్టాల్ సిబ్బంది రోజూ సమాధులను శుభ్రం చేసి పూలను ఉంచుతారు. మొదట్లో ఒక వేప చెట్టు కింద తోపుడు బండిపై టీ అమ్మిన అబ్దుల్ రజాక్ మన్సూరీ క్రమంగా వ్యాపారం వృద్ధి చెందడంతో సమాధుల మధ్యనే టీ స్టాల్ ప్రారంభించాడు. ఆరు దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈ టీ స్టాల్‌కు హిందువులు, ముస్లింలనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ వస్తారు. ఈ స్టాల్ చూట్టూ అనేక కళాశాలలు, కార్యాలయాలు ఉండటంతో వ్యాపారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇందులో టీ తాగితే అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. అందుకే సమాధులపై వస్త్రం కప్పి ప్రార్థిస్తారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నాకు భార్యవి అవుతావా ??’ ఇన్‌స్టాలో బాలుడి షాకింగ్ స్టేటస్
ఐస్‌క్రీం ఇవ్వలేదని ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి !!
పాకిస్థానీల ప్రేమ వెలకట్టలేనిదంటూ హైదరాబాదీల ఆనందం..
నాగాలాండ్‌లో గ్రాండ్‌గా బండలాగుడు ఉత్సవం.. చూడాల్సిందే..
Meena: నటి మీనా షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లికి రెడీ.. వరుణ్ ఎవరో కాదు !!
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

