Meena: నటి మీనా షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లికి రెడీ.. వరుడు ఎవరో కాదు !!
భర్త పోయి పుట్టెడు దుఖంలో ఉన్న మీనా.. నిన్న మొన్నటి నుంచే మళ్లీ సినిమాలు చేయడం మొదలెట్టారు. తన దుఖాన్ని దిగమింగుతూ.. తన పాప కోసం మళ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
భర్త పోయి పుట్టెడు దుఖంలో ఉన్న మీనా.. నిన్న మొన్నటి నుంచే మళ్లీ సినిమాలు చేయడం మొదలెట్టారు. తన దుఖాన్ని దిగమింగుతూ.. తన పాప కోసం మళ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ మునుపటి మీనాలా.. అందరితో కలివిడిగా మట్లాడుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే మీనా మరో పెళ్లికి రెడీ అవుతున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడుతోంది. ఇక అకార్డింగ్ టు ఫిల్మ్ సర్కిల్ టాక్.. మీనా వయసు 45 ఏళ్లు మాత్రమే. అందులోనూ తన కూతురు కూడా చిన్న పిల్లే..! దీంతో మీనా పెళ్లి చేసుకుంటేనే బాగుంటుందని.. తన నియర్ అండ్ డియర్స్ అభిప్రాయపడుతున్నారట. అభిప్రాయ పడడమే కాదు.. తన ఫ్యామిలీ సర్కిల్స్‌లోనే ఓ మిడిల్ ఏజ్ మ్యాన్‌ను చూసి.. పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘పిల్ల బాగుంది’.. అందర్నీ షాక్ చేసిన డైరెక్టర్..
కాంతారకు ప్లాప్ టాక్.. అనుకున్నంత లేదంటున్న ఆడియెన్స్..
బాలయ్య బొమ్మ పడగానే.. జై బాలయ్య అంటూ అరిచిన హీరోయిన్..
ఇంటర్నేషనల్ వేదికపై.. NTRను ఓ రేంజ్లో పొగిడిన జక్కన్న..
Anushka Shetty: సడెన్ ట్విస్ట్‌తో.. అనుష్క పరిస్థితి ఎలా మరి !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

