ఇంటర్నేషనల్ వేదికపై.. NTRను ఓ రేంజ్లో పొగిడిన జక్కన్న..
మనకు ఎప్పటి నుంచో తెలిసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి.. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ట్రిపుల్ సినిమాలో అయితే అది కొట్టొచ్చినట్టు కనిపించింది కూడా..!
మనకు ఎప్పటి నుంచో తెలిసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి.. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ట్రిపుల్ సినిమాలో అయితే అది కొట్టొచ్చినట్టు కనిపించింది కూడా..! కాని అలా కనిపించినదానికంటే 100 రెట్లు ఎక్కువగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ట్యాలెంట్ గురించి మాట్లాడారు జక్కన్న. అది కూడా ఓ ఇంటర్నేషనల్ వేదికపై మాట్లాడి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అక్కడ కూడా ఫ్యాన్స్ పుట్టుకొచ్చేలా చేశారు. ఇక ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్తో హాలీవుడ్‌లో కూడా డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న.. తాజాగా పలు ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనపై క్రేజీ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anushka Shetty: సడెన్ ట్విస్ట్‌తో.. అనుష్క పరిస్థితి ఎలా మరి !!
Published on: Nov 30, 2022 09:02 AM
వైరల్ వీడియోలు
Latest Videos