Pushpa: రష్మాలో పుష్పరాజ్ జాతర !! నీ అవ్వ తగ్గేదే లే !!
నీ అవ్వ తగ్గేదేలే అంటూ.. పుష్ప చేసిన రచ్చతో ఇండయన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది. దిమ్మతిరిగే కలెక్షన్లను చూసి ఫిదా అయింది. రికార్డులన్నీ ఈ మూవీకే దాసోహమంది.
నీ అవ్వ తగ్గేదేలే అంటూ.. పుష్ప చేసిన రచ్చతో ఇండయన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది. దిమ్మతిరిగే కలెక్షన్లను చూసి ఫిదా అయింది. రికార్డులన్నీ ఈ మూవీకే దాసోహమంది. గోనె భుజం ట్రెండ్‌ను సెట్ చేసింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ అందరికీ అన్‌లిమిటెడ్ కిక్కిచ్చింది. ఇక ఇదే కిక్కు.. రష్యన్స్‌కు కూడా దొరకనుంది. రష్మాలో కూడా పుష్ప రాజ్ తన మేనియాను చూపించే సమయం ఆసున్నమైంది. ఈ సినిమా అక్కడ కూడా రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఎస్ ! ఎట్ ప్రజెంట్ అల్లు అర్జున్ అభిమానులంతా పుష్ప 2 మత్తులో ఉండగా.. పుష్ప పార్ట్ 1 కి సంబంధించి ఓ షాక్ అండ్ స్వీట్ బయటికి వచ్చింది. అప్పుడెప్పుడో ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుక్కు చెప్పినట్టు.. ఈ సినిమా డిసెంబర్ 8నే రష్మాలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ రిలీజ్ కు ముందే డిసెంబర్ 1 అండ్ 3న ఈమూవీ స్పెషల్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు మేకర్స్ . అంతేకాదు.. తాజాగా రష్మన్ వర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసి.. మన దగ్గర కూడా వైరల్ అవుతున్నారు మన బన్నీ.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

