Anushka Shetty: సడెన్ ట్విస్ట్‌తో.. అనుష్క పరిస్థితి ఎలా మరి !!
నిన్న మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్‌గా ట్రెండ్ అయిన ప్రభాస్ .. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ఇండియాగా అమ్మాయిలను తన వైపుకు తిప్పుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్‌గా ట్రెండ్ అయిన ప్రభాస్ .. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ఇండియాగా అమ్మాయిలను తన వైపుకు తిప్పుకుంటున్నారు. అందులో హాట్ హాట్ సెలబ్రిటీలను కూడా తన గురించే ఆలోచించేలా చేస్తున్నారు. తనతో పని చేసిన బ్యూటీ కోస్టార్స్ గుండెల్లో గూడుకట్టుకుంటున్నారు. తన మంచితనంతో.. యమ్మీ యమ్మీ ఫుడ్ పెట్టి.. కడుపు నింపే గుణంతో వారిని తెగ ఇంప్రెస్ చేస్తున్నారు. ఇక ఇలాంటి పనులతోనే.. మన ప్రభాస్.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మనసు కొల్లగొట్టారని వేలెత్తి మరీ చూపిస్తున్నారు బాలీవుడ్ జనాలు. బాలీవుడ్ జనాలు మాత్రమే కాదు.. కృతి సనన్‌తో వర్క్ చేసిన.. చేస్తున్న హీరో వరుణ్ ధావణ్ కూడా..ఇదే అంటున్నారు. అనడమే కాదు.. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ అఫీషియల్ గా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. కృతిని సిగ్గు పడేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

