కాంతారకు ప్లాప్ టాక్.. అనుకున్నంత లేదంటున్న ఆడియెన్స్..
కన్నడ కాంతార సినిమాను థియేటర్లో ఎగబడి మరీ చూశారు!. సినిమా సూపర్ గా ఉందంటూ తెగ రివ్యూలిచ్చారు.! దిమ్మతిరిగే కలెక్షన్లు వచ్చేలా చేశారు... దగ్గరుండి మరీ రికార్డులన్నింటికి బద్దలుకొట్టించారు
కన్నడ కాంతార సినిమాను థియేటర్లో ఎగబడి మరీ చూశారు!. సినిమా సూపర్ గా ఉందంటూ తెగ రివ్యూలిచ్చారు.! దిమ్మతిరిగే కలెక్షన్లు వచ్చేలా చేశారు… దగ్గరుండి మరీ రికార్డులన్నింటికి బద్దలుకొట్టించారు. ఆ తరువాత ఓటీటీ రిలీజ్ కోసం తెగ ఈగర్ గా కూడా వెయిట్ చేశారు.! ఎప్పుడెప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని ఎదురు చూశారు. కాని తీరా ఓటీటీలో సినిమా చూశాక మాత్రం పెదవి విరుస్తున్నారు. సినిమా ఇలా ఉందేంటని అంటున్నారు. బాలేదని బాహాటంగా చెబుతున్నారు. ఎస్ ! రీసెంట్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియన్ ప్రేక్షకులను డిస్సపాయింట్ చేస్తోంది. సినిమా చాలా స్లోగా ఉందనే కామెంట్ వచ్చేలా చేస్తోంది. కథనం కూడా అంత గొప్పగా ఏం లేదనే అభిప్రాయం నెట్టింట వ్యక్తం అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్య బొమ్మ పడగానే.. జై బాలయ్య అంటూ అరిచిన హీరోయిన్..
ఇంటర్నేషనల్ వేదికపై.. NTRను ఓ రేంజ్లో పొగిడిన జక్కన్న..
Anushka Shetty: సడెన్ ట్విస్ట్‌తో.. అనుష్క పరిస్థితి ఎలా మరి !!