‘పిల్ల బాగుంది’.. అందర్నీ షాక్ చేసిన డైరెక్టర్..
డైరెక్టర్ శైలేంద్ర.!! హిట్ సినిమాతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూఫ్ చేసుకున్న ఈ యంగ్ బాయ్.. తాజాగా హిట్ 2 సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ముందే చెప్పినట్టు.. డిసెంబర్ 2 ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
డైరెక్టర్ శైలేంద్ర.!! హిట్ సినిమాతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూఫ్ చేసుకున్న ఈ యంగ్ బాయ్.. తాజాగా హిట్ 2 సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ముందే చెప్పినట్టు.. డిసెంబర్ 2 ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో నిర్వహించిన హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా బాగా మాట్లాడారు ఈ డైరెక్టర్. చాలా బాగా మాట్లాడడమే కాదు….చాలా సేపు కూడా మాట్లాడి అందర్నీ కళ్లుతేలేసేలా చేశారు. అయితే ఆడిటోరియంలో జోష్ నింపాలనుకున్నారో.. లేక కావాలనే అన్నారో తెలియదు కాని.. పిల్ల బాగుందని.. హీరోయిన్ మీనాక్షి చౌదరీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఒక్క కామెంట్ తో ఆయన అనుకున్నట్టే.. హాల్ మొత్తాన్ని అరిపించేశారు. ఇక ఆ తరువాత అదే హీరోయిన్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ అందం గురించి మాట్లాడుతూ.. తన స్పీచ్ కంటిన్యూ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంతారకు ప్లాప్ టాక్.. అనుకున్నంత లేదంటున్న ఆడియెన్స్..
బాలయ్య బొమ్మ పడగానే.. జై బాలయ్య అంటూ అరిచిన హీరోయిన్..
ఇంటర్నేషనల్ వేదికపై.. NTRను ఓ రేంజ్లో పొగిడిన జక్కన్న..
Anushka Shetty: సడెన్ ట్విస్ట్‌తో.. అనుష్క పరిస్థితి ఎలా మరి !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

