'నాకు భార్యవి అవుతావా ??' ఇన్‌స్టాలో బాలుడి షాకింగ్‌ స్టేటస్‌

‘నాకు భార్యవి అవుతావా ??’ ఇన్‌స్టాలో బాలుడి షాకింగ్‌ స్టేటస్‌

Phani CH

|

Updated on: Nov 30, 2022 | 9:22 AM

మహారాష్ట్రలో ఓ స్కూల్‌ విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్‌ అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఆశ్చర్యపరిచింది. అది అతనిపై కేసు నమోదుకు కారణమైంది. పుణెలో ఓ 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి..

మహారాష్ట్రలో ఓ స్కూల్‌ విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్‌ అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఆశ్చర్యపరిచింది. అది అతనిపై కేసు నమోదుకు కారణమైంది. పుణెలో ఓ 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి.. తన పాఠశాలలో చదివే 13 ఏళ్ల బాలికను తనతో స్నేహం చేయాలని ఆమె వెంటపడేవాడు. లేదంటే ఎత్తుకు పోతానని బెదిరించాడు. అయినా.. ఆ బాలిక అతడిని పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న అతను.. ఆ బాలికను ఫొటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నువ్వు నా భార్యవి అవుతావా?’ అంటూ స్టేటస్‌ పెట్టాడు. దీన్ని చూసిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐస్‌క్రీం ఇవ్వలేదని ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి !!

పాకిస్థానీల ప్రేమ వెలకట్టలేనిదంటూ హైదరాబాదీల ఆనందం..

నాగాలాండ్‌లో గ్రాండ్‌గా బండలాగుడు ఉత్సవం.. చూడాల్సిందే..

Meena: నటి మీనా షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లికి రెడీ.. వరుణ్ ఎవరో కాదు !!

‘పిల్ల బాగుంది’.. అందర్నీ షాక్ చేసిన డైరెక్టర్..

 

Published on: Nov 30, 2022 09:22 AM